Thursday, February 26, 2009

Sun days

A little sanity in utter chaos

Buzz buzz and more buzz
Under my pillow,
Oblivious to the message, the ring and the alarm;

Hints of summer mornings,
Marking my forehead with warm sweat,

Sun ready to take off in his fast car
After keeping frustratingly silent,
Ready with his angry darts sharpened,
Strong intentions to no more miss the bull’s-eye

Horns aimed; snorting hot waves
Fiercely lashing
Charging into my window
Creating flashy light
And raising dust behind him.

Though still at the horizon
Messengers rushing ahead of him
Announcing his hasty arrival
And spreading gossips of his fiery aura

Hints of summer mornings,
Buzz buzz and more buzz
Sweat making patterns on my pillow,

I wake up to a man,
A priest; arrayed in white clothes
Perfumed by jasmine,
Bow made of a mango branch.




-----------------------------------------------------------------------------

Monday, February 2, 2009

శాష్టంగా నమస్కారాలు

శాష్టంగా నమస్కారాలు

నా జనానికి కారణ మూర్తి

నా మాతృ దేవత కి

శాష్టంగా నమస్కారాలు అర్పిస్తున్నా

నా ఆలోచనలకు ఓనమాలు దిద్దిన

పిత్రు మహాను లకు

శాష్టంగా నమస్కారాలు

నా జీవనానికి డిక్ సూచీ

పతి పరమేశునకు

శాష్టంగా నమస్కారాలు

ఈ సమాజానికి గొంతు గా మారిన

నా సహోదరునికి

నా జీవితం నాకు మటుకే కాదు

తన కొరకు కూడా

అని పిలిస్తున్నదుకు

ఆహ అరుస్తున్న

నాఅంతరంగానికి శాష్టంగా నమస్కారాలు ...

కోటి అభివన్ ద నాలు.

బాంబు ఎ

రగులుతోంది కడుపులో

గుండెలు అడురుతున్నై

ఉహాలు చేడురుతున్నై

ఆలోచనలను అదుపు తప్పిస్తున్నై

మనసు ఆర్రు త లూగి

రంగ మేక్కిస్తున్నైగుండె దడ ని

నా అనుభవానికి తోచని ఆలోచనలు

మల్లి మల్లి నన్నఉ చుట్టూ ముడుతున్నై

ఇది కాదు కదా నా సమాజం ???

లేక ఇదేనా నేను ఎంచుకున్న అరాచకం ??

దేశాన్ని చెల్లా చెదురు చేసి

కుక్కులు చింపిన విస్తర ఈన నాగరికత ?

బాంబు ఆ మన ఆధునికం

దిక్కు తోచని పరిస్థితి...

రగులుతోంది కడుపులో

గుండెలు అడురుతున్నై

ఉహాలు చేడురుతున్నై