రోజు రోజు గడుస్తోది
ప్రతి రోజు గడుస్తోది
క్షణం ఒక గడియలా
దినం ఒక ఉగంలా
కరుణ తెలియని గడియారం
నన్ను చూసి నవ్వు తోంది
తనను చూసిన ప్రతి సారి
నిమిషాలు నీ గుండెలా
పరుగులు తియ్యవే
వెర్రి దాన అని.
Thursday, October 2, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment